పితృ పక్షాలలో కాశీ క్షేత్రంలో గంగా నది తీరంలో తిలా హోమం
ఈ పితృపక్షాలలో ప్రతిరోజు పితృదేవతల ప్రీతి కోసం, పితృదోష నివృత్తి కోసం, మీ కుటుంబ వృద్ధి కోసం నామ గోత్రాలతో తిలా హోమం జరుపబడును. పితృపక్షాల్లో వచ్చే ద్వాదశి రోజున సాధువులకు వేద పండితులకు అన్నదానము మరియు వస్త్ర దానము దక్షిణ సమర్పించబడును. ఈ ప్రక్రియలో పాల్గొనడం వలన పితృదేవతలకు తృప్తి కలిగి వారికి శాంతి లభిస్తుంది, వారి ఆశీర్వాదాలు మీ కుటుంబ శ్రేయస్సుకు దారి తీస్తాయి.
దక్షిణ: ₹1551
గతించిన మీ బంధు వర్గంలోని వారి పేర్లు తెలియకపోతే వారిని యజ్ఞమ్మ/ యజ్ఞయ్య గా పరిగణిస్తూ వారికి శివ గోత్రం చెప్పబడుతుంది.
* గమనిక: తిలా హోమం యొక్క ప్రసాదం పితృదేవతల ఆశీర్వాదంగా మీకు దక్కుతుంది. కొరియర్ ద్వారా ప్రసాదం పంపబడదు.